రహదారి నిర్మాణం చేపట్టాలని దీక్ష

W.G: మంత్రి లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీను వెంటనే నిలబెట్టుకుని మొగల్తూరు నుంచి వెంప వెళ్లే రహదారి నిర్మాణం చేపట్టాలని ఐక్యవేదిక సభ్యులు డిమాండ్ చేశారు. రహదారి నిర్మాణం చేపట్టాలని తలపెట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 4వ రోజుకు చేరుకున్నాయి. గత ప్రభుత్వ హాయాంలో రూ.12 కోట్లు నిధులతో ఈ రహదారి నిర్మాణం ప్రారంభించారని నేటికీ పూర్తి కాలేదన్నారు