'జలధార–జలహారతిపై సమన్వయం అవసరం'
GNTR: జల వనరుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలధార–జలహారతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని గుంటూరు జడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టినా సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.యం. సాయికాంత్ వర్మ పాల్గొన్నారు. జిల్లాలో చెరువుల పూడికలు తొలగించడం, కాలువల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.