'ప్రశాంతంగా వినాయక నిమజ్జనం చేయాలి'

'ప్రశాంతంగా వినాయక నిమజ్జనం చేయాలి'

JGL: ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం చేయాలని ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి కోరారు. ధర్మపురి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం గణేష్ మండప నిర్వాహకులతో ఆయన సమావేశం నిర్వ హించారు. కార్యక్రమంలో ఎస్సై లు ఉదయ్ కుమార్, రవీందర్ కుమార్ మండప నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.