VIDEO: ఏడుపాయల అమ్మవారి ప్రత్యేక మంగళహారతి
MDK: ఏడుపాయల మన దుర్గా భవాని అమ్మవారిని బుధవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల మన దుర్గాభవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారి ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు అభిషేకాలు హారతులు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.