90 వేలకు పైగా జనాభా ఉన్న మౌలాలి ఎందుకు విభజించలే..?

90 వేలకు పైగా జనాభా ఉన్న మౌలాలి ఎందుకు విభజించలే..?

గ్రేటర్ HYD జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజన ప్రక్రియ ఏ విధంగా జరిగిందంటే తెలియని పరిస్థితి. మౌలాలి డివిజన్ పరిధిలో సుమారు 60 వేల ఓట్లు 90 వేల జనాభా ఉన్నప్పటికీ విభజించలేదని స్వయనా మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అదే.. కానాజిగూడ డివిజన్ 20, 000 ఓట్లు ఉన్నప్పటికీ డీలిమిటేషన్‌లో చేర్చినట్లు తెలిపారు.