రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

E.G: అమరావతిలోని సచివాలయంలో రుషికొండ భవనాల వినియోగంపై కూటమి ప్రభుత్వం మంగళవారం కేబినెట్ సబ్ కమిటీ 5వ భేటీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నిడదవోలు MLA, మంత్రి కందుల దుర్గేష్ వర్చువల్‌గా మంత్రులు పయ్యావుల కేశవ్, డోలా బాల వీరాంజనేయస్వామి హాజరయ్యారు. ప్రజా ప్రయోజనార్థం, ప్రభుత్వ ఆదాయ వనరుగా విశాఖపట్నంలోని రుషికొండ భవనాలను మార్చాలని కమిటీ సిఫార్సు చేశారు.