తెలంగాణ ఉద్యమకారుడు ప్రసాద్ ఆకస్మిక మృతి

తెలంగాణ ఉద్యమకారుడు ప్రసాద్ ఆకస్మిక మృతి

హన్మకొండ జిల్లా కాజీపేట మండలం బట్టుపల్లి గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుడు మారం ప్రసాద్ (35) మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందారు. రాష్ట్ర ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి ప్రసాద్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మాజీ కార్పొరేటర్ తొట్ల రాజు యాదవ్, గంగుల శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఉద్యమకారుడి పాడేమోశారు.