'రైతు అభ్యున్నతి కోసం పోరాడిన మహనీయుడు లచ్చన్న'

'రైతు అభ్యున్నతి కోసం పోరాడిన మహనీయుడు లచ్చన్న'

SKLM: రైతుల అభ్యున్నతి, స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం ఆయన 116వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. సమానత్వం, సామాజిక సాధికారత పట్ల ఆయన చూపిన నిబద్ధత తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందన్నారు.