ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన DMHO
JN: కొడకండ్ల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మల్లికార్జునరావు ఇవాళ సందర్శించారు. వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో వారు పాల్గొని సిబ్బంది, రోగులకు డయాబెటిస్ పట్ల అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు.