VIDEO: పుంగనూరులో ముగిసిన అన్నదాన కార్యక్రమం

VIDEO: పుంగనూరులో ముగిసిన అన్నదాన కార్యక్రమం

CTR: పుంగనూరు మినీ బైపాస్‌లోని కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయం ఆవరణంలో అయ్యప్ప మాలధరించిన స్వాములకు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఇందులో భాగంగా మొదట అయ్యప్ప స్వామి చిత్రపటానికి పూజలు చేశారు. దీంతో జులై 26వ తేదీ నుంచి ఇవాళ వరకు (41 రోజులపాటు) ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు విజయవంతంగా నిర్వహించారు.