VIDEO: ఎయిడ్స్‌పై అవగాహనా ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్

VIDEO: ఎయిడ్స్‌పై అవగాహనా ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్

W.G: అవగాహన ఉన్నా ఆచరణలో లేకుంటే హెచ్ఐవి సోకే ప్రమాదం ఉందని కలెక్టర్ నాగరాణి అన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా సోమవారం భీమవరం ప్రభుత్వాసుపత్రి నుంచి ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాల్లో సుమారు 15 వేల మంది హెచ్ఐవి సోకినవారు ఉన్నారని, అవగాహన అనేది చాలా ముఖ్యమని తెలిపారు. హెచ్ఐవి ప్రమాదకరమని అన్నారు.