VIDEO: సమస్యల పరిష్కరానికి APTF నిరసన

AKP" పెండింగ్‌లో ఉన్న టీచర్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ APTF టీచర్స్ యూనియన్ గురువారం చోడవరం (M)లోని పలు హైస్కూలో నిరసన కార్యక్రమం చేపట్టింది. PRC కమీషన్‌ను వెంటనే వెయ్యాలని,I Rని తక్షణమే మంజూరు చెయ్యాలన్నారు .DA బకాయిలను చెల్లించాలని, యాప్స్ భారాన్ని తగ్గించాలని నినాదాలిస్తూ ప్లకార్డ్స్‌ని ప్రదర్శించించారు.