ఆలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం

ఆలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం

HNK: వేలేరు మండలం మల్లికదుర్ల గ్రామంలో నేడు శ్రీ కంఠమహేశ్వర రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. గౌడ సంఘం నాయకుల ఆహ్వానం మేరకు దేవాలయానికి సందర్శించిన ఆయన విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకున్నారు. మాజీ సర్పంచ్ గోనెల రాజిరెడ్డి, కత్తి సంపత్ పాల్గొన్నారు.