నిజాంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

నిజాంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం

MDCL: నిజాంపేట పరిధిలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మియాపూర్ వైపు బైక్‌పై వెళ్తున్న హిమాన్షు (21)ని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది ఈఎంటీ సైదులు, పైలట్ దేవయ్య హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మెరుగైన వైద్యం కోసం బాధితుడిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.