పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజల మద్దతు
NZB: పంచాయతీ ఎన్నికల్లో ప్రజల మద్దతు కాంగ్రెస్ అభ్యర్థులకేనని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. భీమ్గల్ పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఆదరణ లభిస్తుందన్నారు.