జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో నడిగడ్డ నేతలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో నడిగడ్డ నేతలు

GDWL: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో నడిగడ్డ బీజేపీ నేతలు రామచంద్రారెడ్డి, సంగాల సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంగళవారం అక్కడి పార్టీ నేతలతో ఏజీ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.