'ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి'

'ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి'

ASF: కాగజ్ నగర్ పట్టణం సుభాష్ కాలనీకి చెందిన పంజాల సత్య నారాయణ గౌడ్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం క్రింద మంజూరైన రూ.1,14,000 విలువ గల చెక్కును వారి కుటుంబ సభ్యులకు బుధవారం MLA హరీష్ బాబు అందజేశారు. MLA మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు CMRF పథకం ఒక వరం అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.