ఛలో ఇందిరా పార్క్ ధర్నాకు టీఆర్పీ నాయకులు

ఛలో ఇందిరా పార్క్ ధర్నాకు టీఆర్పీ నాయకులు

MDK: హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద జిల్లా నుంచి ధర్నా కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు బయలుదేరారు. టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి నగేష్ ముదిరాజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీసీ అట్రాసిటీ చట్టం ఏర్పాటుకు ధర్నా చేయడానికి బయలుదేరినట్లు తెలిపారు. అధ్యక్షుడు హిమాపురం యాదగిరి గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంకిడి రాముల ఉన్నారు.