విద్యార్థులకు టెన్త్ స్టడీ మెటీరియల్ పంపిణీ

విద్యార్థులకు టెన్త్ స్టడీ మెటీరియల్ పంపిణీ

W.G: కాళ్ళమండలం కలవపూడి హైస్కూల్లో STU ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా STU జిల్లా అధ్యక్షుడు సాయి వర్మ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎంతో విలువైనది మెటీరియల్ అన్నారు. జానకిరామరాజు, జనార్దన్ రావు, మోహన్ బాబు, పాపారావు, గణేష్, నాగప్రసాద్, ప్రసాదు త్రినాధ్, శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.