'ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి'

'ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి'

SRCL: గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. బోయినపల్లి మండలం నర్సింగాపూర్‌లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా జిల్లా సరిహద్దుల్లో 06 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.