బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

విశాఖ సెంట్రల్ పార్క్‌లోని ఎస్సీ బాలికల వసతి గృహాన్ని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినుల సమస్యలు, ఆహార నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు. చదువే మహోన్నతుని చేస్తుందని, పేద విద్యార్థుల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి వారికి తెలిపారు.