ఆడబిడ్డ పుడితే రూ. 5 వేల ఆర్థిక సాయం

ఆడబిడ్డ పుడితే రూ. 5 వేల ఆర్థిక సాయం

SRPT: నడిగూడెం మండలం కరివిరాల గ్రామ పంచాయతీ పరిధిలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు రూ. 5,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు గ్రామ సర్పంచ్ మరోజు పార్వతమ్మ ఇవాళ ఒక ప్రకటించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నేటి నుంచి గ్రామంలో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఈ ఆర్థిక భరోసా అందుతుందని వివరించారు.