మేడా బుజ్జమ్మ మాతృమూర్తి సేవా పురస్కారాలు

మేడా బుజ్జమ్మ మాతృమూర్తి సేవా పురస్కారాలు

VZM: మేడా బుజ్జమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేడా బుజ్జమ్మ మాతృమూర్తి సేవా పురస్కారాలు ఆదివారం స్థానిక గురజాడ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ GSN రాజు పాల్గొన్నారు. దోసపాటి వెంకట రామచంద్ర రావు, కొల్లూరు శ్రీరామమూర్తి, సాలిగ్రామ సత్యనారాయణమూర్తి, NVD ప్రసాద్, దేవగుప్తాపు సాంబశివరావు పురస్కారం స్వీకరించారు.