'ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌ అంటే గౌరవం ఉంది'

'ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌ అంటే గౌరవం ఉంది'

HYD: ఉద్యమ నాయకుడిగా కేసీఆర్‌పై తనకు గౌరవం ఉందని HYDలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అయితే.. ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత హేయమైన నేరమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో ఎవరు దోషులో స్పష్టంగా తేలాల్సిన అవసరం ఉందన్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.