బయ్యారం వాసికి పీహెచ్‌డీ పట్టా..!

బయ్యారం వాసికి పీహెచ్‌డీ పట్టా..!

MHBD: బయ్యారం మండలం వెంకట్రాంపురం గ్రామానికి చెందిన కొరివి వంశీకృష్ణ డా. ఏపీజే అబ్దుల్ కలాం విశ్వవిద్యాలయం (ఇండోర్) నుంచి పీహెచ్‌డీ డిగ్రీని అందుకున్నారు. ఆయన కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ విభాగంలో "ఆన్‌లైన్ బిగ్ డేటా అనలిటిక్స్ కోసం మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ రూపకల్పన, అమలు" అనే అంశంపై పరిశోధన చేసి విజయవంతమయ్యారు.