సెమీస్ ఫైనల్‌కు చేరిన ఘణపూర్ క్రికెట్ జట్టు

సెమీస్ ఫైనల్‌కు చేరిన ఘణపూర్ క్రికెట్ జట్టు

KNR: ఆరెపల్లి క్రికెట్ టోర్నమెంట్‌లో ఘణపూర్ కుర్రాళ్లు సత్తా చాటారు. మైదానంలో పట్టుదల, క్రమశిక్షణ, సమష్టి కృషితో అద్భుత ప్రతిభ కనబరిచి సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నారు. లీగ్ దశలో చూపిన ఇదే జోరును సెమీస్లోనూ కొనసాగించాలని, ఫైనల్‌కు చేరి విజేతగా నిలవాలని జట్టు సభ్యులు ఉత్సాహంగా ఉన్నారు. పరుగుల వరద పారించి కప్పు గెలవాలని, ఘణపూర్ పేరును నిలబెట్టారని అన్నారు.