నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలు ఇవే

RR: మరమ్మతుల కారణంగా నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ సురేష్ రెడ్డి తెలిపారు. శంకరాపురం గ్రామం, అగ్రికల్చర్ 11కేవీ ఫీడర్లు, ఐఎంటీ 11కేవీ ఫీడర్ల పరిధిలోని శంకరాపురం, తొండుపల్లి ఇందిరమ్మ కాలనీ, భగీరథ కాలనీ, సుభాసన గ్రీన్, ఓంకార్ క్యారియర్స్, కనెక్ ఫ్యాక్టరీ, ఐఎంటీ కళాశాల ప్రాంతాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.