రామాలయానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

రామాలయానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NLR: గుడ్లూరు మండలం సాలిపేట కొత్త R&R కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయానికి MLA ఇంటూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. రామయ్య చల్లని దీవెనలు కాలనీవాసులపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రామాయపట్నం పోర్టు నిర్మాణం కోసం భూములను ఇచ్చిన వారి కోసం అన్ని వసతులతో కూడిన ఈ పునరావాస కాలనీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.