VIDEO: మోత్కూర్‌లో గ్యాస్ కోసం భారీ లైన్ ..!
BHNG: మోత్కూర్‌లో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారింది. సరఫరా లోపంతో వినియోగదారులు క్యూ లైన్లలో నిలబడుతూ ఇబ్బందులు పడుతున్నారు. బుకింగ్ చేసినప్పటికీ సకాలంలో డెలివరీ అందక సమస్య పెరుగుతోంది. ముందస్తుగా బుకింగ్ చేసుకోవాలని సూచనలు ఉన్నా, అధికారులు జోక్యం చేసుకుని సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.