'భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి'

'భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి'

TPT: భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని తిరుపతి జిల్లా భవన నిర్మాణ కార్మికుల జిల్లా అధ్యక్షుడు కత్తి రవి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం గూడూరు పట్టణంలోని AITUC కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. అనంతరం భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు.