గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం

గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం

TG: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీకి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎం వెంట మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, కోమటిరెడ్డి ఉన్నారు.