పిల్లలకు 'సారీ' చెప్పడం నేర్పుతున్నారా?

పిల్లలకు 'సారీ' చెప్పడం నేర్పుతున్నారా?

నిపుణుల ప్రకారం.. 'సారీ' అనడం ఎదుటివారి భావాలను గౌరవించడం, సమస్యలు పరిష్కరించుకోవడం నేర్పించే ముఖ్యమైన విలువ. ఉపన్యాసాల కంటే పెద్దలు తప్పు జరిగితే తామే సారీ చెప్పడం పిల్లలకు మంచి ఉదాహరణ. అలాగే, పిల్లలు తప్పు చేసినప్పుడు సారీ చెప్పేలా ప్రోత్సహిస్తే.. వారు తప్పును నిరభ్యంతరంగా ఒప్పుకోవడం అలవాటు చేసుకుంటారు.