VIDEO: కనిమెట్టలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే
MBNR: కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పెంటన్నకు ఓటు వేసి గెలిపించాలని గ్రామస్థులను కోరారు. అనుభవం ఉన్న నాయకుడిగా పెంటన్న గ్రామ అభివృద్ధికి కృషి చేసే సామర్థ్యం కలిగి ఉన్నాడని ఎమ్మెల్యే తెలిపారు.