VIDEO: బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక పూజలు, అగ్నిగుండాలు

VIDEO: బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక పూజలు, అగ్నిగుండాలు

SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లిలో భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున అగ్నిగుండాలు కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులు అగ్నిగుండంపై భక్తిశ్రద్ధలతో నడిచారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు, గ్రామస్తులు తరలివచ్చారు.