పార్టీ బలోపేతానికి కృషి చేయండి: మంత్రి లోకేశ్

పార్టీ బలోపేతానికి కృషి చేయండి: మంత్రి లోకేశ్

CTR: మంత్రి లోకేశ్‌ను శ్రీకాళహస్తి కొండమిట్ట వార్డ్ మాజీ  కౌన్సిలర్ దుర్గాప్రసాద్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు మంత్రికి ఆయన శ్రీకాళహస్తీశ్వరుని తీర్థప్రసాదాలను అందజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మంత్రి సూచించనట్లు ఆయన పేర్కొన్నారు.