VIDEO: 'రైతులు నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చెయ్యాలి'
PPM: రైతులు నుండి నేరుగా ధాన్యం కొనుగోలు చెయ్యాలి అని ఏపీ రైతు సంఘము ఆధ్వర్యంలో ఇవాళ మన్యం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మిల్లర్ల దోపిడీని అరికట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల దగ్గర నుంచి 5 కేజీలను అదనం తూకం వేస్తున్నారని దీన్ని అరికట్టాలని వారు కోరారు.