VIDEO: 'టీడీపీలో కష్టపడిన నాయకులకు గుర్తింపు'
అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన పాలకొండ్రాయుని తనయుడు ప్రసాద్ బాబుకు టీడీపీ జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టడం ద్వారా, పార్టీలో పనిచేసిన నాయకులను అధిష్టానం తప్పకుండా గుర్తిస్తుందని టీడీపీ నేతలు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కష్టపడ్డవారికి పదవులు ఇచ్చి రాజంపేట సెగ్మెంట్‌కు న్యాయం చేశారని వారు పేర్కొన్నారు.