VIDEO: ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి నుండి నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా కేంద్రానికి ఆర్టీసీ అధికారులు రెండు ఆర్టీసీ బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. సోమవారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆర్టీసీ బస్సు సర్వీసులను జండా ఊపి ప్రారంభించారు. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా కేంద్రానికి కనిగిరి నుండి ఆర్టీసీ బస్సులను నడపడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు.