ఎస్సైని సత్కరించిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు

ఎస్సైని సత్కరించిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు

VKB: దౌల్తాబాద్ మండలానికి బదిలీపై వచ్చిన నూతన ఎస్సై వేణుకుమార్‌ను కొడంగల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువత గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.