సమాజ హితం కోసం పనిచేయడం అభినందనీయం

సమాజ హితం కోసం పనిచేయడం అభినందనీయం

ADB: సమాజ హితం కోసం స్వచ్ఛంద సంస్థలు పనిచేయడం అభినందనీయమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పేర్కొన్నారు. బుధవారం ఉట్నూర్ మండలంలోని కన్నాపూర్ గ్రామంలో అర్పీజీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మారుమూల ఆదివాసీ గ్రామంలో శుద్ధ నీటి ఆర్ఓ ప్లాంట్‌ను ఏర్పాటు అభినందనీయమన్నారు.