వైసీపీ నేత వెంకట్‌రెడ్డి అరెస్ట్‌

వైసీపీ నేత వెంకట్‌రెడ్డి అరెస్ట్‌

HYDలో వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తిరుమల పరకామణి కేసులో ఫిర్యాదుదారు సతీశ్‌కుమార్‌ ఈనెల 14న తాడిపత్రి రైల్వేట్రాక్‌ పక్కన హత్యకు గురయ్యారు. దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అయితే, ఓ టీవీ ఛానల్‌ డిబేట్‌లో ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై వెంకట్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అరెస్ట్ చేశారు.