VIDEO: జగన్‌పై ఎమ్మెల్యే సోమిరెడ్డి విమర్శలు

NLR: పులివెందులలో ప్రజాస్వామ్యం బతకడం జగన్ మోహన్ రెడ్డి ఓర్చుకోలేకపోతున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరులో బుధవారం ఆయన మాట్లాడుతూ.. వంగి కొబ్బరికాయ కొట్టలేని వ్యక్తి చంద్రబాబు వయస్సు గురించి మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. అధికారం లేకపోవడాన్ని వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, చంద్రబాబు ధర్మ పోరాటం చేశారని తెలిపారు.