VIDEO: ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన మంత్రి

VIDEO: ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన మంత్రి

SRPT: హుజూర్ నగర్‌లోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఈ నెల 14వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈసందర్భంగా అక్కడ ఏర్పాట్లు, జరుగుతున్న పనులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహా, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.