VIDEO: పంచారామ క్షేత్రం మూసివేత

VIDEO: పంచారామ క్షేత్రం  మూసివేత

W.G. మంగళవారం చంద్రగ్రహణం నేపథ్యంలో పంచారామ క్షేత్రం పాలకొల్లు శ్రీక్షీరా రామలింగేశ్వర స్వామి దేవస్థానంను మూసివేశారు. మార్చ్ 4న బుధవారం ఉదయం 5.30 గంటలకు ఆలయం శుద్ధి, సంప్రోక్షణ అనంతరం భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనానికి అనుమతి ఇస్తామని ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు. కావున భక్తుల ఈ విషయాన్ని గమనించాలని కోరారు.