అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
★ బుక్కరాయసముద్రంలోని రాకెట్‌బాల్ పోటీలకు ట్రోఫీలను స్పాన్సర్ చేస్తానన్న ఎంపీ అంబికా
★ అనంతపురం పరిటాల సునీతను కలిసిన గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వడ్డే వెంకట్
★ ఈనెల 14 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి: డీఈఓ ప్రసాద్‌బాబు
★ వన్నెదొడ్డి గ్రామ సమీపంలో హైవే పై రోడ్డు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం