VIDEO: లోక్ అదాలత్ ద్వారా బకాయిలు వసూలు

NLR: నెల్లూరు దగ్గర పాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులు, కొళాయి పన్ను, ట్రేడ్ లైసెన్సులు నుంచి నేషనల్ లోక్ అదాలత్ ద్వారా రూ.1.09,05,045లు వసూలు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ చెన్నుడు తెలియజేశారు. నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయస్థానంలో నేషనల్ లోక్ అదాలత్ కోర్టు ప్రాంగణంలో శనివారం నిర్వహించారు.