నకరికల్లులో స్వామిత్వ కార్యక్రమాన్ని పరిశీలించిన అధికారులు

నకరికల్లులో స్వామిత్వ కార్యక్రమాన్ని పరిశీలించిన అధికారులు

PLND: గ్రామీణ ప్రాంత గృహాలకు శాశ్వత యాజమాన్య హక్కుల పంపిణీ కోసం నిర్వహిస్తున్న స్వామిత్వ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వర నాయక్ గురువారం నకరికల్లులో పరిశీలించారు. సర్వే సిబ్బందికి దిశానిర్దేశాలు చేస్తూ, ఖచ్చితమైన సమాచారం ఆధారంగా పత్రములు జారీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఈవో శివప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.