ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో విషాదం

KKD: కాకినాడలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో విషాదం చోటుచేసుకుంది. ర్యాలీలో పాల్గొన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు విజయనగరంకు చెందిన సాయికిరణ్‌గా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.