VIDEO: ప్రశాంతంగా ప్రారంభమైన మొదటి విడత ఎన్నికలు

VIDEO: ప్రశాంతంగా ప్రారంభమైన మొదటి విడత ఎన్నికలు

MDK: మెదక్ జిల్లా టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడు మండలాల్లో స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటలకు ఎన్నికలను ప్రారంభించగా, పోలింగ్ కేంద్రాలకు ఓటు వేసేందుకు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు