శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ శ్రీకాకుళం అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
➢ మాజీ సీఎం జగన్‌‌తో భేటీ అయిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం
➢ నియోజకవర్గ సమస్యలను మంత్రి లోకేష్‌కి వివరించిన ఎమ్మెల్యే అశోక్ బాబు
➢ జిల్లా వాసికి 'వన్యప్రాణి సంరక్షక్' అవార్డు